Wednesday, 4 November 2026

వేసవి లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండండి… డిసిపి రాజేష్ చంద్ర. వీరపల్లి లో గ్రామం లో అవగహన సదాసు నిర్వఇంచు చూన్నా పోలీస్.

 

యాదాద్రి భొంగిర్ జనం సాక్షి(బ్యూరో) మార్చ్ 23వేసవిలో రాత్రి పూట బయట పడుకునెవరు కోన్ని జాగ్రతాలు తీసుకావాలని మంగళవారం రోజు పది గ్రామాలైన వీర పల్లి,సూరేపల్లి, రెడ్డి నాయక్ , బోల్లేపల్లీ, గ్రామం లో దొంగల బారినుండి మన వీలువైనా వస్తువు లను మనం ఎవిధనంగ కాపాడుకోవాలని గ్రామా, గ్రామనా పోలీస్ వారు తిరుగుతూ వేసవి సెలవుల్లో ఊళ్లోకి వెళ్ళేవాళ్ళు విలువైన వస్తువులను బ్యాంకు లకారులో జమ చేసి వెళ్ళడం మంచిది. ఇరుగు పొరుగు వాళ్ళను రాత్రిళ్ళు ఇంట్లో నిద్రంచమని చెప్పండి . కుదరని పక్షంలో మంచి పటిష్టమైన తాళాలను వేసి అది కనిపించకుండా పక్కవారిని అటుగా గమనిస్తూ ఉండమని చెప్పండి .ఇళ్ళకు సి సి కెమెరాలు అమర్చడం వల్ల దొంగలను గుర్తించే అవకాశం ఉంటుందాని ,ఊరికి వెళ్ళేవారు ఆరు బయట లైట్ వేసి వెళ్తే మంచిదాని, వేసవి సమయాల్లో ఆరుబయట నిద్రించువారు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లోని బీరువాల్లో పెట్టి తాళం వేయడం మంచిదిని వారు పేరుకొన్నారు. మేడ మీద నిద్ర చేసేవాళ్ళు ఇళ్ళకు తాళాలు బిగించడం , చాల రోజులు ఊళ్లోకి వెళ్ళేవాళ్ళు తమ సంబంధిత పోలీసు స్టేషన్ లో చెప్పి వెళ్తే మంచిదనీ , అప్పుడు పోలీసు వారు గస్తీ తిరుగుతూ ఉంటారని ఈ సంద్భంగా అన్నారు.