Tuesday, 3 November 2026

వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.మే 2విద్యార్థులు చదువు తో పాటు ఆటల్లో రాణించాలని బిఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి అన్నారు.నేరేడ్‌మెట్ డివిజన్ లోని యాప్రాల్ జడ్ పి హెచ్‌ఎస్ పాఠశాలలో వేసవి కాలం క్రీడల శిబిరాన్ని,కబడ్డీ కోర్టును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ కి సంబందించిన కిట్స్ పంపిని చెయ్యడం జరిగింది.ప్రతి ఒక్కరు ఈ వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో  ప్రవీణ్, చెన్నారెడ్డి,శివ,రమేష్,రాజు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.