భువనగిరి టౌన్ జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుక్కదువ్వు సోమయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత్ రావు ఇట్టి కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి తంగాళపల్లీ రావి కుమార్, రఘుబాబు, కూర వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్దస్వామీ, కోర్ కమిటీ శివ కుమార్, హరినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




