Tuesday, 3 November 2026

వైఎస్ఆర్ టిపి కార్యాలయం ప్రారంబించిన వైఎస్ఆర్ టిపి రాష్ట్ర నాయకులు

 జహీరాబాద్ మార్చి 1 (జనం సాక్షి ) నియోజకవర్గం లో వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు జోనా నరేష్ అధ్వర్యంలో వైఎస్ఆర్ టిపి కార్యాలయ ప్రారంభించిన పిట్ట రాంరెడ్డి  రాజకీయ కార్యచరణ కమిటి సభ్యుడు వైఎస్ఆర్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగట్టు రాంచంద్రారావు వైఎస్ఆర్ టిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, బాపు మల్ శెట్టి  వైఎస్ఆర్ టిపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,సాయినాథ్ రెడ్డి  జిల్లా యువత సమన్వయ కర్త,సతీష్  జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు,దత్తారెడ్డి యివజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు, తో కలిసి జహీరాబాద్ నియోజకవర్గం లో  బైక్ ర్యాలీ గా వెళ్ళి రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేడ్కర్‌ కి  పూలమాలలతో నివాళులు అర్పించి,పార్టీ కార్యాలయం ప్రారంభించిన పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో వైఎస్ఆర్ కళలు కన్నా స్వరాజ్యం రానున్న రోజుల్లో అధికారంలోకి వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల తో సాధ్యం అవుతుందని,బడుగు బలహిన వర్గాల పార్టీ వైఎస్ఆర్ టిపి పార్టీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భాగ్యరామ్ అభిషేక్  సల్మాన్ మోస్స్ సూర్యకాంత్ అజయ్ అరుణ్ కుమార్ మధు మెస్సి కృప  తదితరులు పాల్గొన్నారు.