Tuesday, 3 November 2026

వైకాపాకు గద్దె బాబూరావు రాజీనామా

విజయనగరం: వైకాపా మండల సమన్వయకర్త పదవికి గద్దెబాబూరావు రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైకాపా తీరుపై అసంతృప్తితో ఉన్న బాబూరావు ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాబూరావు మాట్లాడుతూ… తల్లిలాంటి తెదేపాను వదిలి వచ్చిన తనను జిల్లా వైకాపా నాయకులు ఇబ్బందులకు గురి చేశారని అవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *