విశాఖపట్నం: విశాఖపట్నంలోని అల్లిపురం కొబ్బరితోట ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 11 కేజీల గంజాయిని టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.