Thursday, 5 November 2026

ఢిల్లీలో మోదీకి పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుంది: షబ్బీర్‌

నిజామాబాద్‌: ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీకి పట్టిన గతే సీఎం కేసీఆర్‌కూ పడుతుందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. కేటీఆర్‌ సభకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని షబ్బీర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *