Saturday, 7 November 2026

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 27 (జనంసాక్షి) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర మూడువేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆదివారం సిరిసిల్లలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షులు చో క్కల రాము మాట్లాడుతు వైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజల్లోకి తీసుకువెళతాను అన్నారు. రానున్న రోజుల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకువెళ్ళి వైయస్సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.