వ్యాక్సిన్‌ తయారీకి సాయం చేయండి

అత్యవసరంగా 8 బిలియన్‌ డార్లు అవసరం ` జీ20 దేశాను కోరిన అంతర్జాతీయ ప్రముఖు న్యూయార్క్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కరోనాపై పోరాటానికి ఆర్థిక సాయం చేయాని జీ20 దేశాకు అంతర్జాతీయ ప్రముఖు, మాజీ నాయకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కొవిడ్‌`19కు వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి అత్యవసరంగా 8 బిలియన్ల డార్లను ఇవ్వాని కోరారు. ఆరోగ్య వ్యవస్థ బహీనంగా ఉన్న దేశాను ఆదుకోవడానికి జీ20 దేశాు, నాయకు, మంత్రు, శాస్త్రవేత్తు సాయం చేయాని అన్నారు. ఆ దేశా కోసం 35 బిలియన్ల డార్లు ఇవ్వాని సూచించారు.ఆర్థిక సంక్షోభ దృష్ట్యా మహమ్మారిని ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కోవడానికి దాదాపు 150 బిలియన్ల డార్లు అవసరమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రుణాు తీసుకున్న దేశాు తిరిగి చెల్లించాని, ఆఫ్రికా 44 బిలియన్లు డార్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. మార్చి 26న జరిగిన జీ20 సదస్సులో సంక్షోభ పరిస్థితి గురించి చర్చించామని అన్నారు. అయితే ఆరోగ్య, ఆర్థిక తీవ్ర సంక్షోభ పరిస్థితు తీవ్ర స్థాయిలో ఏర్పడడంతో సమన్వయంతో చర్యను వేగవంతం చేయాని జీ20 దేశాకు సోమవారం రాత్రి లేఖను పంపించారు.‘‘కరోనాపై విజయం సాధించేవరకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేం. ఒక్క దేశంలో మహమ్మారిని అంతమొందిస్తే సరిపోదు. ప్రపంచ వ్యాప్తంగా దాని వ్యాప్తిని అడ్డుకోవాలి. ఆధునాతన ఆరోగ్య వ్యవస్థు ఉన్న దేశాు కూడా మహమ్మారి ధాటికి వివిలాడుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాల్లో వెంటిలేటర్లు, టెస్టింగ్‌ సామాగ్రి, మందు తక్కువగా ఉంటాయి. అక్కడ వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. లేఖలో 165 మంది అంతర్జాతీయ ప్రముఖు సంతకాు చేశారు. దీనిలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాక్‌ కీ మూన్‌తో సహా మాజీ దేశాధినేతు, మాజీ ప్రధాన మంత్రు, ప్రస్తుత ప్రధాను, ప్రెసిడెంట్‌ు కూడా సంతకాు చేశారు

తాజావార్తలు