Wednesday, 4 November 2026

వ్యాయామ ఉపాధ్యాయుడి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులు

వ్యాయామ ఉపాధ్యాయుడి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులు

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (05): మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారితో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు గణపతి జిల్లా రెడ్ క్రాస్ కేంద్రంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదానం చేసిన వారిలో పూర్వ విద్యార్థులు పృథ్వీరాజ్, సాగర్, అరవింద్, తదితరులు ఎనిమిది యూనిట్ల రక్తదానం చేశారు.