Wednesday, 4 November 2026

శంభునిపేటలో చాకలి అయిలమ్మ జయంతి వేడుకలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని శంభునిపేట జంక్షన్ లో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు కత్తెరపల్లి వేణు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా శాఖల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కత్తెరపల్లి వేణు మునుకుంట్ల ఆగయ్య విశ్రాంత ఉద్యోగి నల్ల తీగల రాజయ్య, నల్లదిగల వెంకన్న, మునుకుంట్లచంద్రమౌళి, నేరెల్లి రంజిత్, కందుల యాకయ్య, పున్నం యాకయ్య, మునుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు