రంగారెడ్డి జనంసాక్షి : శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఓ కారు అదుపుతప్పడంతో బోల్తా పడినట్లు తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిటనట్లు స్థానికుల సమాచారం.




