Wednesday, 4 November 2026

శాంతి కమిటీ సమావేశంశాంతి కమిటీ సమావేశం

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 5 (జనంసాక్షి)హనుమాన్ జయంతి, రంజాన్ పండగలను పురస్కరించుకొని బుధవారం  పోలీస్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని రాజంపేట్ ఎస్ఐ రాజు తెలపడం జరిగినది. సంబంధించి మత పెద్దలు, పార్టీల పెద్దలతో పోలీస్ కార్యాలయంలో శాంతి కమిటీసమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో   మాట్లాడుతూ,  మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు మంచి పేరు ఉందని రాబోయే పండుగలలో కూడా అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉండి శాంతియుత వాతావరణంలో వైభవంగా అన్ని పండగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు..