Wednesday, 4 November 2026

శాలువాతో సత్కరించిన మైనార్టీ నాయకులు

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా ఇటీవల నూతనంగా నియామకమైన రంగు సత్యనారాయణ గౌడ్ ని కమాన్ పూర్ మండల కేంద్రములో పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ఈక్బాల్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు మంగళవారం శాలువాతో సన్మానించారు.