Tuesday, 3 November 2026

పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీ

నెల్లూరు : జిల్లాలోలని 636 ప్రైవేటు పాఠశాలల్లో 25 టాన్క్‌ఫోర్స్‌ బృందాలు నేడు తనిఖీ చేయనున్నాయి. తనిఖీ అనంతరం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *