Thursday, 5 November 2026

శివ మాల స్వాములకు అన్నదానం చేసిన యాట వెంకటేష్ ఉపేంద్ర దంపతులు

 

ఆత్మకూరు (ఎం) జనవరి 23 (జనంసాక్షి) మండల కేంద్రం లో పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం లో శివమాలదారులు పార్వతి శంకర్ లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సిద్ధాపురం గ్రామంలో రామాలయంలో యాట వెంకటేష్ ఉపేంద్ర మరియు వారి కుమారులు యాట ప్రవీణ్ శ్వేత మల్లేష్ కీర్తి దంపతులు శివమాలధారులకు అన్నదానం చెయ్యడం జరిగింది వారు మాట్లాడుతూ శివమాల ధరించే స్వాములు చందన వర్ణం వస్త్రాలను ధరించి నుదుట విభూతి కుంకుమ మెడలో రుద్రాక్షమాలను ధరించి స్వాములు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరున్నీ వేడుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు మరియు శివమాలధారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు