Wednesday, 4 November 2026

శిశువును అపహరించిన మహిళ అరెస్టు

సికింద్రాబాద్: తుకారాం గేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 నెలల మగ శిశువు అపహరణకు గురైంది. శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *