శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ నవంబర్ 11 జనం సాక్షి జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని మనవరాలు కుమార్తె,కూతురు నామకరణోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నరోత్తం కు శాలువతో సన్మానించారు.ఆయన వెంట ,చెంగల్ జైపాల్, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు