ఆత్మకూర్(ఎం) మే 1 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్బంగా భవన కార్మిక సంఘం సిఐటియు గ్రామ శాఖ అధ్యక్షులు జన్నపాల శేఖర్ ఎఐటియుసి హమాలీ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు లోడి శ్రీహరి సిపిఎం కార్యదర్శి గుండెబోయిన స్వామి మరియు సిపిఐ కార్యదర్శి అంబోజు నర్సయ్య జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు ఏకం కావాలి కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రమాద భీమ కార్మిక బంధు పది లక్షలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచ్ నాయిని నర్సింహా రెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి సిపిఐ సీనియర్ లీడర్ ఉప్పల ముత్యాలు లింగారెడ్డి నర్సయ్య పోషయ్య గోపాల్ రెడ్డి కృష్ణారెడ్డి యాదిరెడ్డి భవన కార్మికులు సైదులు రాజు సంతు రమేష్ చంద్రయ్య వెంకటేష్ ముత్తయ్య శంకర్ హమాలీ కార్మికులు వెంకట్ రెడ్డి మచ్చగిరి మంగ శ్రీను ఐలయ్య స్వామి కుమార్ మహేష్ యాదగిరి ఉప్పలయ్య బాలయ్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు




