Tuesday, 3 November 2026

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురిసింది, పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ ఎ, బి కాలనీలు, రైతుబజారు, చంద్ర మహల్‌ వద్ద రహదారులు వాగులను తలపిస్తున్నాయి.హడ్కో కాలనీ, మహలక్ష్మినగర్‌, గొంటివీధి  ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ పర్యటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *