శ్రీనివాస్‌లో అల్లుడి ఇంట్లో సోదాలు

చెన్నై , జనంసాక్షి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీఈవో అయిన గునాథ్‌ మీయప్పన్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మీయప్పన్‌ను విచారించచడానికి ముంబయి పోలీసులు ఈరోజు ఉదయం చెన్నై వచ్చారు. విచారణలో భాగంగానే ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం .