కర్నూలు:ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాక పాణి ఆనార్యోగ్యంతో కన్ను మూసారు.ఆయన వయస్సు 101 సంవత్సరాలు. 1913 ఆగస్టు 3న శ్రీసాద పినాకపాణి జన్మించారు. కర్నాటక సంగీతంలో ఆయన ఆపారమైన ప్రావీణ్యం సంపాదించారు. 1978లో ఆయన్ను ఆంధ్రా యూనివర్శిటీ కళా ప్రపూర్ణతో గౌరవించింది. 99వ జన్మదినం సందర్భంగా టీటపి గాన విద్యావారధి బిరుదు ఇచ్చింది.




