శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ లో పాల్గొన్న స్వాములు :శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో శ్రీ సత్యం గురుస్వామి నేతృత్వంలో మరియు దేవరయాంజాల్ గురు స్వాముల ఆధ్వర్యంలో తలగామ దర్శన్ గురు స్వామి 18 వ మహా పడి పూజ కార్యక్రమాన్ని నిన్న రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు,ఈ యొక్క పూజ కార్యక్రమంలో గురు స్వాములు,అయ్యప్ప స్వాములు,పలువురు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
9ఎస్పీటీ -3:మహా పడి పూజలో పాల్గొన్న దృశ్యం
శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ లో పాల్గొన్న స్వాములు




