శ్రీ మహా లక్ష్మీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సాకటి దశరథ్

బోథ్ జనంసాక్షి :
బోథ్ మండలం కుచులపుర్ గ్రామం లో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్  పాల్గొని ప్రత్యేక  పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి  ఆశీస్సులు పొందరు. అనంతరం  ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు దశరథ్ ను ఘనంగా  సన్మానించారు. ఆయనతో  పాటు
GV రమణ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్. OBC మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్  , బోథ్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బోరే రవీందర్,విశాల్, సల్ల రవీందర్,పసుపు గంగారెడ్డి,కళ్లెం నారాయణ్ రెడ్డి ,ఏడుమల మోహన్ రెడ్డి,బద్దం అశోక్ రెడ్డి,బద్దం లక్ష్మణ్ రెడ్డి,దాసరి రాజేందర్ తదితరులు ఉన్నారు.