( కానుగుర్ బావోజీ మట్ ) పూజా కార్యక్రమంలో టిపిసీసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ కొండమల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి) న్యూస్ :చింతపల్లి మండల పరిధిలో గల మాల్ వేంకటేశ్వర నగర్ లొ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో దేవరకొండ నియోజకవర్గ డిండి మండలానికి చెందిన ఎర్రారాంతండా పరిసరా ప్రాంత ప్రజలు నిర్వహిస్థునటువటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర వుందని స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఆనందం గా వుండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతొ మెలగాలని తేలియజేశారు ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కిషన్ బావోజ,పూజారి క్రిష్ణ బావోజి, జనరల్ సెక్రటరీ కేశ్య నాయక్,హరి లాల్ వైస్ చైర్మన్,కిషన్, కృష్ణ, సుందర్ పాల్,శంకర్,కృష్ణ కిరణ్ నాయక్,గడిగ లింగం గౌడ్, జైపాల్ ,మొగుతల మహేష్, శ్రీను, మణి మరియు 52 మందిపకీరాసాథ్ కుటుంబ సభ్యులు, స్వామి వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు




