ధర్మపురి (జనం సాక్షి )వెరైటీ కెమేరా పూజలు
ధర్మపురి లో వెరైటీ గా కెమేరా పూజలు ఫోటో కెమేరాకు అమ్మవారి రూపంలో ప్రత్యేక అలంకరణ ఛాయాచిత్ర యంత్ర దేవతా రూపంలో పూజలందుకున్న ఫోటో కెమేరా కెమేరా కు పంచామృతాలతో అభిషేకం కెమేరా విడిభాగాల పేర్లతో చాయా చిత్ర యంత్ర దేవతకు ప్రత్యేక అంగ పూజ…ఏకాదశ నామార్చనలు లెన్స్ మోడల్ సైజ్ ల నామాలతో ప్రత్యేక హోమం యాంకర్ వాయిస్: అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో ప్రత్యేకంగా ఉంటారు కొందరు . ప్రపంచ కెమేరా దినోత్సవం సంధర్బంగా కెమేరాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి…కెమెరాను అమ్మవారి రూపంలో అలంకరించి…కెమేరా పరిభాషలో చాయా చిత్రయంత్ర దేవతా అంగపుజా…అర్చన… హోమం నిర్వహించారు.
కెమేరా దేవత ప్రత్యేక పూజా విధానంను నిర్వాంచి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఫోటోగ్రాఫర్లు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రం లో జాతీయ కెమేరా దినోత్సవం సంధర్బంగా ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫెర్స్ అధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రాఫర్ల సంక్షేమార్థం కెమేరా లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెమేరాకు పంచామృతాలతో అభిషకం అనంతరం కెమెరాను అమ్మవారిగా అలంకరించి సాధారణ పూజలతో పాటు కెమేరా పరిభాష లో అంగ పూజ…అర్చన…ధూప, దీప, నైవేద్యం, మంగళహారతి, హోమం…పూర్ణాహుతి…తీర్థ ప్రసాదాలు వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు.ఈ చాయాచిత్ర యంత్ర దేవత పూజా విధానము ప్రత్యేకతను సంతరించుకున్నది.
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రం లో జాతీయ కెమేరా దినోత్సవం సందర్భంగా పూజలు నిర్వహించారు.




