Thursday, 5 November 2026

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవంకు ఆహ్వానం

కొండాపూర్  జనంసాక్షి : కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవములకు ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ను ఆహ్వానించిన కొండాపూర్ మండలం ఎంపీపీ మనోజ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు.