Wednesday, 4 November 2026

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీను బాబు

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోని పొన్న సేవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దెల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. యూవత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు , ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిదురాల దామోదర్ రెడ్డి, ముస్కుల సురేందర్ రెడ్డి, సెగ్గం రాజేష్, తోకల మల్లేష్ , ఐలి ప్రసాద్, ఆరెల్లి కిరణ్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.