శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ఆశీస్సులతో గత రెండు దశబ్దాలుగా లక్షలాది మందికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించిన శ్రీ రఘు గురూజీచే జూమ్ ఆన్లైన్ యోగ క్లాసులు పది రోజులు పాటు ఉచితంగా నిర్వాయించటం జరుగుతుంది.ప్రతి రోజు ఉదయం 05.45 నుండి 07.00 వరకు, అలాగే సాయంత్రం 6.30గం నుంచి 07.45 గం వరకు. ఏమైనా సలహాలు, మరియు రిజిస్ట్రేషన్ కొరకు వాట్సాప్ నెంబర్ 984933232 కు సంప్రదించగలరు.ఇట్టి ఆన్లైన్ యోగ క్లాసులకు మన నల్గొండ జిల్లా డి పి ఆర్ ఓ శ్రీనివాస్ గారు అటెండ్ అవుతున్నారు.
శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ ఆశీస్సులతో




