గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 15 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లావడ్డేపల్లి మండల తసీల్దార్ కార్యాలయంలో శనివారము మండల, మున్సిపాల్టీ పరిధిలోని 89 మంది లబ్ధిదారులకు రూ. 8,910,324/- కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ,ఎంపీపీ రజితమ్మ ,జెడ్పీటీసీ కాశ పోగు రాజు , ఆర్ డి ఎస్ మాజీ చైర్మెన్ సీతారాం రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.




