వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 03 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిలు అన్నారు సోమవారం మండలంలోని వర్కట్ పల్లి గ్రామంలో బీటి రోడ్డు.సిసి రోడ్లను.డ్రైనేజీలను.నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఎల్ఓసి. ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తూ అండగా ఉంటున్నదన్నారు ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీసాల శేఖర్ ఎంపీపీ నూతి రమేష్ రాజు జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనరసింహ ఉపసర్పంచ్ సోలిపురం అరవింద్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి గూడూరు శివశాంత్ రెడ్డి గూడూరు శ్రీధర్ రెడ్డి చెరుకు శివయ్య గౌడ్ ఎలిమినేటి సత్యనారాయణ అయిటిపాముల ప్రభాకర్ ఎమ్మే లింగస్వామి మాధ శంకర్ గౌడ్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి




