Wednesday, 4 November 2026

సంగారెడ్డిలో దారుణం మార్చిరీ లోనే 15 రోజులుగా శవం

సంగారెడ్డిలో దారుణం మార్చిరీ లోనే 15 రోజులుగా శవం
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గం లోన పుల్కల్ మండల పరిధిలోని పుల్కల్ పోలీసుల నిర్లక్ష్యంతో యో యువకుడు మృతి చెందిన సంఘటన పుల్కల్ మండలంలో చోటుచేసుకుంది జేబులో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పోలీసులు కానీ వైద్యం సిబ్బంది గాని గుర్తించకపోవడం వారిని నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తిగా మృతదేహాన్ని మార్చిరీ లో ఉంచారు శవం కూలిన తర్వాత జేబులో చూసి ఆధార కార్డు కనిపించింది అప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు గత నెల డిసెంబర్ 18న పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో 28 సంవత్సరాలు తరలించారు స్థానిక 108 సిబ్బంది పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రిలో వైద్యుల చికిత్స అందించారు చికిత్స పొందుతూ డిసెంబర్ 23 ఆ యువకుడు మృతిచెందారు అదేరోజు శవాన్ని మార్చరికి తరలించారు గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు కాకా శవం పూర్తిగా కూలిపోయింది చివరకు మృతుడు జీవులు చూసి ఆధార్ కార్డు కనిపించింది అప్పుడు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచార సభ్యులకు సమాచారం అందించారు మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్ పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఎక్స్ప్రెస్ కాలేదని వైద్యులు చెబుతున్నారు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీనివాస్ ది జరా సంఘం మండలం కృష్ణాపూర్ గ్రామంగా గుర్తించారు వెంటనే కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు ఆస్పత్రికి అవుట్ అవుతున్నవాల్సిన బంధువులు పోలీసులు కనీసం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు ఆసుపత్రి ముందు బంధువులు అందులో చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సీఐ పుల్కల్ ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు