Wednesday, 4 November 2026

సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన సుజాత చింతా ప్రభాకర్  మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ సుజాత

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూలై 6  :    సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ కలిసి ప్రభుత్వాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డమున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.సంగారెడ్డి పట్టణంలో ప్రధానంగా డంప్పింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా ఉందని ,సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చింతా ప్రభాకర్ కమిషనర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో డిఈ ఇంతియాజ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్ ,పట్టణ అధ్యక్షులుఆర్ వెంకటేశ్వర్లు,మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్,విష్ణు, ప్రభూ గౌడ్, సమీ,శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.