హాజరైన
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ రూరల్ జూలై 6 జనం సాక్షి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య ఘనంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీరారెడ్డి జన్మదిన వేడుకలు వికారాబాద్ పట్టణంలోని గురువారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వికారాబాద్ జిల్లా ప్రజలే కాకుండా మారుమూల జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి రఘువీరా రెడ్డికి పుష్పగుచ్చాలు శాలువలతో సన్మానించి కేకులు కట్ చేయించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి జన్మదినోత్సవం ఇంత భారీ సంఖ్యలో జరుపుకోవడం సంతోషకరమన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి కాకుండా మరెన్నో పదవులు మరెన్నో పదవులు పొంది మరింత అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు టి పి సి సి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీరారెడ్డి మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ మండలాల ప్రజాప్రతినిధులకు ఇతర జిల్లాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య టి పి సి సి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి జన్మదిన వేడుకలు




