Tuesday, 3 November 2026

సంచలం సృష్టించిన గేల్‌ మ్యూజిక్‌ వీడియో

న్యూఢిల్లి: జమైకన్‌ క్రికెటర్‌ పిచ్‌ మీదే కాదు సంగీత, నృత్య వేదికలమీదా సంచలనాలు సృష్టించగలడని రుజువు చేసింది తాజా వీడియో. మూడు రోజుల క్రితం అప్‌లోడ్‌ అయిన ఫంకీ మ్యూజిక్‌ వీడియో బాలీవుడ్‌ నృత్యాల వరకూ అన్నిటిని తనదైన ధోరణిలో కలిపేసి వినోదాన్ని సంచడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. గతంలో గంగ్నమ్‌ నృత్యాన్ని పాపులర్‌ చేసింది కూడా గేల్‌ బృందమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *