సదాశివపేట్ :దేశవ్యాప్తంగా దళిత బంధువుడు అమలు చేయాలి;

సదాశివపేట మండలం ఎల్లాపురం గ్రామం లో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతి మేర మాణిక్ ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని, దళితులంతా ఐక్యంగా హక్కుల కోసం ఉద్యమం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు అడివయ్య, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.