జీతాలు రాలేదని మిషన్ భగీరథ ట్యాంకు పై ఎక్కి నిరసన తెలిపిన కార్మికులు;

సంగారెడ్డి జిల్లా కంద మండలం లో పరిధిలోని కాశీపూర్ పది నెలల జీతాలు ఇవ్వలేదంటూ మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మిషన్ భగీరథ కార్మికులు స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని కిందకు దింపి సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారికి జీతాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలియజేశారు.