సదాశివపేట మండలంలో దళిత బంద్ ;

 సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మైలారం ప్రభాకర్ దళిత బంధు స్కీం లో పొందిన 10 లక్షల తో ఏర్పాటుచేసిన దుస్తుల దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే, తెరాస జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ,,, గ్రామీణ పేద దళిత కుటుంబాలు సగౌరవంగా తిరిగేలా సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వాలు పేదలను, దళితులను విమర్శించే కెసిఆర్ దళితులకు చేయూతనిస్తున్నారు.