Friday, 6 November 2026

సమర ధీక్ష లొ పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ యూవజన అధ్యక్షుడు కె గణేష్ కుమార్

సమర ధీక్ష లొ పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ యూవజన అధ్యక్షుడు కె గణేష్ కుమార్..

హన్మకొండ బ్యూరో చీఫ్ 27 డిసెంబర్ జనంసాక్షి

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారిఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాల సంబంధించి దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని యూత్ కాంగ్రెస్ నిర్వహించిన సమరదీక్ష లో పాల్గొన్న వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె శ్రీరంగనాత్ అదేవిదంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్ పార్టీ యూవ నాయకులు తదితరులు పాల్గున్నారు.