సమ సమాజ స్థాపనకు ఇందిరమ్మ రాజ్యం రావాలి..

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా సమ సమాజ స్థాపన జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి పేర్కొన్నారు. గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ఇల్లందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న డాక్టర్ జి రవి కమేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామపంచాయతీలో గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో  కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా వారు

తాజావార్తలు