సర్పంచుల సంఘం అధ్యక్షునికి సన్మానం
పెద్దేముల్ డిసెంబర్ 15 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బి జనార్దన్ రెడ్డిని బుద్ధారం గ్రామ ఉప్ప సర్పంచ్ కొత్తూరు శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి శ్రీనివాస్, జె.గోపాల్, బి.వెంకటయ్య,
జె.రాములు తదితరులు పాల్గొన్నారు.




