సర్పంచ్ పదవికి రాజీనామా…
ఖమ్మం.తిరుమలాయపాలెం (డిసెంబర్ 27) జనం సాక్షి. తిరుమలాయపాలెం మండలంలోని పైనంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన శ్రీమతి తీగల రంగమ్మ .
ఈ రోజు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశారు.
అనంతరం తిరుమలాయపాలెం ఎంపిడిఓ జయరాం, ఎంపీఓ రాజేశ్వరి కి వేరుగా రాజీనామా పత్రాలను ఆమె అందజేశారు




