ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి అధ్వర్యంలో అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ గురువారం ఉదయం రైతులకు బావి, పైప్ లైన్ త్రవ్వకం కోసం 28,20,000/- రూ. రైతుల కు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహకార సంఘం పాలక వర్గ సభ్యులు పెరుమండ్ల ఎల్లా గౌడ్, గుర్రాల పెద్ద పోచం, కుమ్మరి రవి మరియు సీఈవో అయ్యొరి రాజేష్, రైతులు పాల్గొన్నారు.
సహకార సంఘం ధర్మపురి అధ్వర్యంలో:చెక్కులను పంపిణీ..




