Tuesday, 3 November 2026

సాంస్కృతిక కళాకారులకు సౌండ్ సిస్టం అందజేసిన

సాంస్కృతిక కళాకారులకు సౌండ్ సిస్టం అందజేసిన డిపిఆర్ఓ చెన్నమ్మసాంస్కృతిక కళాకారులకు సౌండ్ సిస్టం అందజేసిన డిపిఆర్ఓ చెన్నమ్మగద్వాల నడిగడ్డ, డిసెంబర్ 2 (జనం సాక్షి); తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, గ్రామాలలో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరడానికి తెలంగాణ సాంస్కృతికసారథి కళాకారులు వారిచ్చే ప్రదర్శనలు ప్రజలకు ఆకట్టుకునే విధంగామంచి సౌండ్ సిస్టం ఉండేవిధంగా ప్రతి జిల్లాకు సౌండ్ సిస్టం అందజేశారు.అందులో భాగంగానే శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా డిపిఆర్ఓ చెన్నమ్మ సౌండ్ సిస్టంని సాంస్కృతిక సారథి గద్వాల జిల్లా కళాకారుల బృందానికి అందజేశారు.  ఈ కార్యక్రమంలో కె. ప్రసాద్ , ఎం. కేశవులు , బి .రమాదేవి , కె. క్రిష్ణ , బి. భూపతి , వి . కవిత , ఎం.డి. రాహుల్ , ఎం.డి. హజరత్ , ఎ. సికిందర్ , డి . శైలజ , ఎస్. నరసింహ , పి. స్వామి   తదితరులు పాల్గొన్నారు.