సాగరతీరంలో గవర్నర్‌ విహారం

రాజమండ్రి : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా అంతర్వేది సగరతీరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు సముద్రంలో కాసేపు ఆటలాడారు. అనంతరం రిసార్ట్స్‌క చేరుకొని వాటర్‌, విలువిద్య…. తదితర విన్యాసాల్లో పాల్గొన్నారు.