Tuesday, 3 November 2026

సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై

ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే చర్యలుండాలని సూచించింది. సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖలు చేశారని తనను అరెస్టు చేయడంపై పౌరహక్కుల నేత జయవింధ్యాల వేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *