Thursday, 5 November 2026

సారు మా రోడ్డుని చూశారా ఎల్కతుర్తి నవంబర్ 7 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని

సారు మా రోడ్డుని చూశారా ఎల్కతుర్తి నవంబర్ 7 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని ఎల్కతుర్తి నుండి ఎస్బిఐ బ్యాంకు నుండి దామర వరకు ఉన్న రోడ్డును గుంతల మయంగా మారుస్తున్న ఇసుక లారీలు క్రషర్ యజమానులు పట్టించుకోని అధికారులు ఈరోజు కూడా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ రోడ్డులో వెళ్లి ప్రారంభోత్సవాలు చేశారు కానీ మమ్ములను పట్టించుకునే వారే లేరని వాహనదారులు వాపోతున్నారు ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు కానీ కాంట్రాక్టర్ రిపేర్ చేయించాలని దామర మరియు చింతలపల్లి ప్రజలు కోరుతున్నారు