సావిత్రి బాయి పూలే ఆశయాలు సాదిదం.
జనం సాక్షి, జనవరి3, (భువనగిరి ఆర్. సీ)న్యూస్ ;
భారతీయ జనతా ఓబిసి మోర్చా భువనగిరి పట్టణ శాఖ అధ్యక్షులు తుమ్మల నగేష్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక పూలే (జగేదవు పూర్) చౌరస్తాలో సావిత్రి బాయి పూలే ఫొటోకు పువ్వుల మాల వేసి నివాళ్లు అర్పించడం జరిగింది. బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దుర్గపతి లక్ష్మీ నారాయణ గౌడ్, మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే చేసిన సేవలు కొన్నియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాదరాజు ఉమశంకర్ రావు, మాయ దశరథ,చందా మహేందర్,రత్నపురం బలరాం,పట్నం కపిల్,రత్నపురం శ్రీశేలం, నల్లమాస్ వెంకటేశ్వలు,కొలిచేలిమ మల్లికార్జున, కల్లూరి జహంగీర్,వీరేష్, పెద్దగాని శ్రీధర్,ఉడుత భాస్కర్,మెడి కోటేశ్, కనుకుంట్ల రమేష్, నామోజు రాజు చారి, ఎర్రవెల్లి నాగరాజు, కుమ్మరి మలేష్,కడరి కృష్ణ, తతితరులు పాల్గొన్నారు.




