Tuesday, 3 November 2026

సింగరేణి అధికారులతో సీఎండీ సవిూక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి5 (జనంసాక్షి):
సింగరేణి అధికారులతో సీఎండీ శ్రీధర్‌ సవిూక్ష జరిపారు. ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. కేంద్రం వేలానికి పెట్టిన 3 బొగ్గు గనులకు బిడ్డింగ్‌ వేస్తామని ఆయన తెలిపారు. జైపూర్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని డిసెంబరులోగా పూర్తిచేస్తామని, వచ్చే ఏడాది మార్చినుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని సీఎండీ తెలిపారు. ఐదేళ్లలో సింగరేణిలో 10శాతం ఉత్పత్తి పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల పనిగంటలు పెంచాల్సి ఉందన్న ఆయన వారికోసం కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. టచింగ్‌ ఎవిరీ ఎంఎ/-లాయీ అనే కార్యక్రమం ద్వారా వారిలో స్ఫూర్తినింపుతామని సీఎండీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *