Thursday, 5 November 2026

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ బల్క సుమన్ సింగరేణి సీఎండీ శ్రీధర్ ను హైదరాబాద్ లో కలిశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన సీఎండీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *